నేరం
రంగారెడ్డి జిల్లాలో మహిళా దారుణ హత్య: నగల కోసం నిందితులు దారుణంగా వ్యవహరిస్తున్నారు
రంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ మృతదేహం మూటలో కట్టి రోడ్డుపై పడేసిన ఘటన. బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తింపు. పోలీసులు క్లూస్ టీమ్‌తో సహా దర్యాప్తు ప్రారంభించారు. : రంగారెడ్డి జిల్లాలో ...
ఆసిఫాబాద్‌లో 11 ఏళ్ల బాలికపై దారుణం: నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
కొమురం భీం ఆసిఫాబాద్‌లో 11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఫోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ...
సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు
దసరా పండుగకు ముందు నిత్యావసరాల ధరల విపరీత పెరుగుదల నూనె ధరలు లీటర్‌కు రూ.20-45 పెరగడం వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి, పప్పు ధరలు పెరిగాయి సామాన్యులు అధిక ధరల వల్ల బాధపడుతున్నారు సామాన్యులకు ...
హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు సీరియస్ వార్నింగ్!
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం అక్రమ నిర్మాణాలను కూల్చడం కొనసాగుతోంది ధనవంతులపై చర్యలు తీసుకోకపోవడం పై నిరసనలు కోర్టు పరిధిలో ఉన్న నిర్మాణాలను ఎలా కూల్చారని ఆగ్రహం హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ...
‘దేవర’ మూవీ చూస్తూ వ్యక్తి మృతి
‘దేవర’ మూవీ చూస్తూ వ్యక్తి మృతి ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) కడప జిల్లా కడప జిల్లాలో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చూస్తూ మస్తాన్ వలి అనే వ్యక్తి మృతిచెందిన ఘటన ...
అలబామాలో ముగ్గురిని చంపిన వ్యక్తికి నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్ష
ముగ్గురి హత్య కేసులో యుగెని మిల్లర్‌కు మరణశిక్ష అమలు నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణశిక్ష అమలులో రెండో ఘటన 8 నిమిషాల్లో శిక్షితుడు మరణం అమెరికాలోని దక్షిణ అలబామాలో ముగ్గురిని హతమార్చిన యుగెని ...
మహలింగి గ్రామంలో దొంగల అరాచకం: గ్రామస్తులు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగింపు
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) తానూర్, సెప్టెంబర్ 27 నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని మహలింగి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం దొంగలు తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. గ్రామస్తులు అప్రమత్తమై ...
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు?
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగలు పడ్డారు? హైదరాబాద్: సెప్టెంబర్ 27 డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరగడం కలకలం రేపింది. ఆయన విదేశీ పర్యటనలో ...
దేవర సినిమా ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు
ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం విడుదల ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో అపశృతి ఎన్టీఆర్ కటౌట్ తగలబడింది టపాసులు కాల్చుతుండగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుందంటూ సమాచారం సెప్టెంబర్ 27న, ఎన్టీఆర్ హీరోగా ...