నేరం
హైదరాబాద్‌లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న రిపోర్టర్‌ను చితకబాదిన స్థానికులు
హైదరాబాద్‌లో సంతోష్ నాయక్ అనే రిపోర్టర్‌ను స్థానికులు పట్టుకున్నారు బెదిరింపులు, అక్రమ వసూళ్ల ఆరోపణలు ప్రజాకోర్టులో శిక్ష పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది హైదరాబాద్‌లో పటాన్ చెరులో సంతోష్ నాయక్ అనే ...
అగ్రాలో అర్ధరాత్రి మహిళా పోలీసు అధికారి విచారణ: టూరిస్ట్ మాదిరిగా ఆటో ప్రయాణం
సివిల్ డ్రెస్‌లో మహిళా పోలీసు అధికారి అర్ధరాత్రి ఆటో ఎక్కిన సంఘటన ఆగ్రా కాంట్ రైల్వే స్టేషన్ వద్ద భయపడుతున్నట్లు పోలీసులకు ఫోన్ మహిళల భద్రత పరిశీలనలో భాగంగా ఈ ప్రయత్నం ఎమర్జెన్సీ ...
: విజయవాడ వెళ్తున్న రైలులో 3.5 కేజీల బంగారు ఆభరణాల దొంగతనం
హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో భారీ దొంగతనం సత్తెనపల్లి నగల వ్యాపారులకు రూ.2.5 కోట్ల నష్టం రైల్వే పోలీసుల నిర్లక్ష్యం, కేసు నమోదులో జాప్యం నంద్యాల రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్‌ప్రెస్ ...
సత్య శోధక్ సమాజ్ స్ఫూర్తితో ప్లాట్ల కోసం పోరాటం
హంపోలి ప్లాట్ల సమస్య పరిష్కారం కోసం న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జే రాజు పిలుపు సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో హంపోలి ప్లాట్ల సమస్యపై పోరాటం చేయాలి కుల నిర్మూలన, అణిచివేతలకు వ్యతిరేకంగా ...
హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ
హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదు. బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోవడంతో కేసు నంబర్ 16063/IN/2024 కింద నమోదు. హైడ్రా అధికారులు ఇల్లు కూల్చేస్తామని బెదిరించడం ...
వక్ఫ్ చెర నుంచి మమ్మల్ని విడిపించండి
హైదరాబాద్ తాజ్ కృష్ణలో వక్ఫ్ బోర్డు సవరణల బిల్లు పై ముగిసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) సమావేశం. తెలంగాణలో వక్ఫ్ భూముల వివాదాలపై 35 ఆర్గనైజేషన్ల ప్రతినిధులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ...
మరో ఆడియో కలకలం: ఓ యువతితో యూట్యూబర్ హర్ష సాయి
యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో ఆడియో బయటపడింది. ఆ ఆడియోలో ఓ యువతి హర్ష సాయిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్లలో సంపాదించిన హర్ష సాయి, యువతులను ...
నిందితుడి అరెస్ట్
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని దోడోర్న గ్రామానికి చెందిన వివాహితపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు భైంసా రూరల్ సీఐ నైలు తెలిపారు. ఈ నెల 26న ఇంట్లో ఒంటరిగా ఉన్న ...
అనాథకు అన్నీ తామై అంత్యక్రియలు: మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
గుర్తు తెలియని వ్యక్తి మరణం. పోలీసుల ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్‌కి సమాచారం. హిందూ సంప్రదానం ప్రకారం అంతిమ సంస్కరణలు నిర్వహించడం. : ప్రొద్దుటూరు: గుర్తు తెలియని వ్యక్తి మృతికి ...
రంగారెడ్డి జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో ఆత్మహత్య. బాధితుడి వివరాలు మరియు ఘటన స్థలం. పోలీసుల విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కొంగర కలాన్ మండలంలో ఉన్న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న ...