జాతీయ నేరం

ముంబై నటి వేధింపుల కేసులో మరో మలుపు

ముంబై నటి వేధింపుల కేసులో పోలీసులపై చర్యలు ప్రారంభం ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ సస్పెన్షన్ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కూడా చర్యలు సిద్ధం నటి ఫిర్యాదుపై న్యాయసలహా తీసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ...

పోలీసుల విధులకు ఆటంకం కలిగించి బెదిరించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు

పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు అదనపు ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు కేసులో పోలీసుల విధులకు ఆటంకం, బెదిరింపు ఆరోపణలు  హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై, పోలీసులు విధులకు ఆటంకం ...

అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టు తీర్పు

కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా? సుప్రీంకోర్టు నేడు తీర్పు

సుప్రీంకోర్టు కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు ఇవ్వనున్నది. ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన కేజ్రీవాల్. సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు. సిసోడియా, సంజయ్ సింగ్ తర్వాత కేజ్రీవాల్ జైలు నుండి బయట పడతారా? ...

Alt Name: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసు. నిందితుడు అలీకి (56) ఉరిశిక్ష విధించిన కోర్టు. నిందితుడు మద్యం కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి అత్యాచారం. 27 ఏళ్ల తర్వాత జిల్లా కోర్టులో మరణశిక్ష.   ...

Alt Name: Malaika_Arora_Father_Suicide_Mumbai

: బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య

ముంబై బాంద్రాలో దారుణ ఘటన అనిల్ అరోరా ఆత్మహత్య  ముంబై బాంద్రాలో ఉదయం ఏడో అంతస్తు నుండి దూకి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ ...

YOYO హోటల్ Hyderabad Incident

YOYO హోటల్ గదిలో విద్యార్థిని పై అత్యాచారం: షీ టీం రక్షణ చర్యలు

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఆధారంగా విద్యార్థిని నిర్బంధించి 20 రోజుల పాటు అత్యాచారం. షీ టీం సకాలంలో స్పందించి బాధితురాలిని రక్షించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం. హైదరాబాద్‌లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ...

Alt Name: ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన యువతి

ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన యువతిని 20 రోజులు ఓయో గదిలో బంధించిన యువకుడు

భైంసాకు చెందిన బాలికకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం నారాయణగూడలో ఓయో రూమ్లో 20 రోజులు బంధించడంస బాలిక లొకేషన్ షేర్ చేయడంతో పోలీసులు రంగంలోకి నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు  భైంసాకు ...

Alt Name: Rahul_Sonia_False_News_Case

రాహుల్, సోనియాపై తప్పుడు వార్తలు: బంగ్లా జర్నలిస్ట్ పై కేసు

రాహుల్ గాంధీ, సోనియాపై తప్పుడు వార్తలు ప్రచారం బంగ్లాదేశ్ జర్నలిస్ట్ పై కేసు ఇండియా న్యూస్ పోర్టల్ మహిళా సిబ్బందిపై ఎస్ఐఆర్ కేపీసీసీ నేత శ్రీనివాస్ ఫిర్యాదు పోలీసు విచారణ ప్రారంభం బెంగళూరులో, ...