వ్యాపారం
మరింత పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు!
ఉల్లిగడ్డ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక వారం క్రితం ధర రూ.30-40 మధ్య ఉన్నది. ప్రస్తుతం ధర రూ.75-80 మధ్యకి చేరింది. మరో వారంలో రూ.100కు చేరే అవకాశం. సాగు తగ్గడం, సరిపడా ...
అన్నపూర్ణ యోజన: మహిళలకు రూ.50,000 లోన్ అవకాశం
కేంద్ర ప్రభుత్వం నుండి మహిళలకు ప్రత్యేక పథకం. ఫుడ్ కేటరింగ్ బిజినెస్ కోసం రూ.50 వేల లోన్. వంట సామగ్రి, గ్యాస్ కనెక్షన్ వంటి అవసరాలకు ఉపయోగించవచ్చు. 18-60 ఏళ్ల మహిళలు అర్హులు. ...
జగిత్యాలలో బూజు పట్టిన కేకులు విక్రయం: బాబాసాయి బేకరీపై మున్సిపల్ అధికారుల దాడులు
జగిత్యాల కొత్త బస్టాండ్ ఎదురుగా బాబాసాయి బేకరీలో మున్సిపల్ అధికారుల దాడులు. బూజు పట్టిన కేకులు, బ్రెడ్డ్లు, కుళ్లిన కోడిగుడ్లు స్వాధీనం. దుర్వాసనతో ఉన్న ఆహార పదార్థాలను చెత్త ట్రాక్టర్లో పడేశారు. బేకరీ ...
చికెన్, కోడిగుడ్ల ధరలు ఎలా ఉన్నాయంటే?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కేజీ రూ.200-220. కోడిగుడ్ల ధర రూ.6 నుంచి రూ.7.50కి పెరిగింది. క్రిస్మస్, సంక్రాంతి సమయంలో ధరల పెరుగుదల అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ప్రస్తుతం కేజీ ...
కేజీ టమోటా జస్ట్ రూ.1 – టమోటా రైతుల ఆవేదన
కర్నూలు జిల్లాలో టమోటా ధర పతనం కిలో టమోటా కేవలం రూ.1-2 ఆర్థికంగా కష్టాల్లో రైతులు పంటలకు సరైన ధర కోసం రైతుల డిమాండ్ కర్నూలు జిల్లాలో టమోటా ధరలు పతనమయ్యాయి. కిలో ...
చెన్నైలో కుండపోత.. 11 జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
తమిళనాడులో భారీ వర్షాలు, పాఠశాలలకు సెలవులు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం చెన్నైతో పాటు 11 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ...
యూపీఐ ట్రాన్సాక్షన్లపై కొత్త ట్యాక్స్: ఏప్రిల్ 1 నుంచి అమల్లో
ఏప్రిల్ 1, 2024 నుంచి రూ. 2000కు పైగా యూపీఐ ట్రాన్సక్షన్లపై 1.1% ఛార్జీ. గూగుల్ పే, ఫోన్ పే, ఇతర యూపీఐ ప్లాట్‌ఫామ్‌లపై ప్రభావం. రూ. 10,000 పంపిస్తే రూ. 110 ...
ఫ్టాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభం సెన్సెక్స్ 97 పాయింట్లు పెరిగి 81,623 వద్ద ట్రేడింగ్ నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 24,653 వద్ద కొనసాగుతోంది టెక్ మహీంద్రా, ఎయిర్‌టెల్, ...
ICAR: తెలంగాణకు రెండు పత్తి పరిశోధన కేంద్రాలు
ఐసీఏఆర్ వరంగల్, ఆదిలాబాద్‌లకు పత్తి పరిశోధన కేంద్రాలను కేటాయించింది జయశంకర్ యూనివర్సిటీ ఉప కులపతికి ఐసీఏఆర్ లేఖ వరంగల్‌లో ప్రధాన కేంద్రం, ఆదిలాబాద్‌లో ఉప కేంద్రం ఏర్పాటు తెలంగాణలో రెండు అఖిల భారత ...