వ్యాపారం

e Alt Name: బాసర కాత్యాయనీ దేవి

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో కాత్యాయనీ దేవి అవతారంలో 6వ రోజు శరన నవరాత్రి ఉత్సవాలు

బాసరలో శరన నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజు కాత్యాయనీ దేవి అవతారంలో అమ్మవారి దర్శనం భక్తుల పుణ్య స్నానాలు, పూజ కార్యక్రమాల నిర్వహణ మల్లె పుష్పార్చన, రవ్వ కేసరి నైవేద్యం  బాసర శ్రీ ...

పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికొడుకు

నిత్య కళ్యాణం.. దగాతోరణం

కోటీశ్వరుడిగా భ్రమింపజేసి పెళ్లి పేరుతో వందల మంది చీటింగ్. పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లికొడుకు, 100 ఎకరాల భూమి, ఇస్రో ఉద్యోగాల మాయ కథలు. మహిళల ప్రలోభపాటు కోసం మ్యాట్రిమోనీ సైట్ల వాడకం. ...

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గ్రామ పర్యటన

ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన అటవీ శాఖ కార్యాలయ భవనాల ప్రారంభం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ప్రజా సంక్షేమమే రాష్ట్ర ...

సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ

సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి

  సింగరేణి కార్మికులకు లాభాల బోనస్ చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్: అక్టోబర్ 07 సింగరేణి సంస్థలో పనిచేస్తున్న 42,000 మంది కార్మికులకు లాభాల్లో భాగంగా బోనస్ చెక్కులు ...

ముంబై చెంబూర్ అగ్నిప్రమాదం

ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం

హైదరాబాద్: అక్టోబర్ 07 ముంబై చెంబూరులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం అయిన ఘటన జరిగింది. పోలీసులు వివరాల ప్రకారం, దేవీ నవరాత్రుల సందర్భంగా ఇంట్లో పెట్టిన ...

తెలంగాణలో సోయా పంట కొనుగోలు కోసం మంత్రి దగ్గరకు వినతిపత్రం

వ్యవసాయ శాఖ మంత్రి కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ *

**వ్యవసాయ శాఖ మంత్రి కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ * ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎకరానికి సోయా పంటను 10 నుంచి 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలి ఎమ్4 న్యూస్ ( ...

Alt Name: పత్తి ధరలు

నేల చూపులు చూస్తున్న పత్తి ధర

తెలుగు రాష్ట్రాల్లో పత్తి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఏపీలో ఆదోని మార్కెట్‌లో పత్తి ధరలు రూ. 8,200 నుంచి రూ. 7,677కి పడిపోయాయి. తెలంగాణలో ఖమ్మం మార్కెట్‌లో ధర రూ. 7,111. ఆదిలాబాద్, ...

: బాసర-స్కందమాత-దర్శనం-శరన్-నవరాత్రి-ఉత్సవం

శరన నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి “స్కందమాతా” దర్శనం

బాసర క్షేత్రంలో అమ్మవారు స్కందమాతా రూపంలో భక్తులకు దర్శనం విశేష అర్చనలు, పెరుగు అన్నం నైవేద్యంగా సమర్పణ గోదావరిలో పుణ్యస్నానాలు, క్యూలైన్లలో భక్తులు ఆలయ ఛైర్మెన్ శరత్ పాఠక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ...

e Alt Name: కూరగాయల ధరలు

: సామాన్యుడికి భారంగా మారుతున్న కూరగాయల ధరలు – రూ.100కు చేరువలో!

అకాల వర్షాల కారణంగా కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలకు ఇది ఆర్థిక భారం పెంచుతోంది. టమోటా, ఉల్లి ధరలు అధికమై డిమాండ్ పెరుగుతోంది. దసరా నాటికి అన్ని ...

బ్లాక్‌మెయిల్ ఘటనలో అరెస్ట్

మగాళ్ల న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్‌మెయిల్: విశాఖపట్నంలో అరెస్ట్

యువతి హనీట్రాప్ ద్వారా బ్లాక్‌మెయిల్ చేస్తోంది మత్తు పదార్థాలు ఇచ్చి న్యూడ్ వీడియోలు రికార్డు సంపన్నులు, సొసైటిలో పలుకుబడి ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుంది భీమిలి పోలీసులు యువతిని అరెస్టు చేశారు   విశాఖపట్నంలో ...