బిఎస్ఐ ముధోల్ మండల కార్యవర్గం ఎన్నిక
ఎమ్4 ప్రతినిధి ముధోల్
కోశాధికారిగా పరమేష్ దుమనే, సంస్కార విభాగము ఉపాధ్యక్షుడుగా ప్రకాష్ టోకరే,
సంరక్షణ విభాగం ఉపాధ్యక్షులు విశ్వంబర్ జోంద్లే, ఆర్గనైజర్లుగా శంకర్ వాఘ్మరే, దత్తారం దేవ్కే,
శ్రవణ్ సోన్కంబ్లే, లక్ష్మణ్ దాస,
రాజారామ్ జుల్ఫేకర్, శెంబు భోజన్నను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ నిర్మల్ జిల్లా శాఖల నిర్వాహకులు సంజీవ్ సుస్లేకర్, గంగాధర్ శృంగారే, సంజీవ్ గాదేవార్, నాగోరావు జోంద్లే, అశోక్, కొంతం రాజేశ్వర్, అమృత్ తర్టే, భోజరామ్ వాఘ్మారే, గౌతమ్ సోంకాంబ్లే, తదితరులు పాల్గొన్నారు.