జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మాగంటి సునీతకు బీఆర్ఎస్ టికెట్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించబడిన అనంతరం, మాగంటి సునీత కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.
👉 పార్టీ విశ్వాసం నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని మాగంటి సునీత తెలిపారు.
👉 ఈ సందర్భంగా కేటీఆర్, ఎన్నికల్లో గెలిచి పార్టీ గౌరవాన్ని నిలబెట్టాలని సూచించారు.