కుంటాల తహసిల్దార్ కి సన్మానం చేసిన బి ఆర్ ఎస్ నాయకులు
ఏప్రిల్ 3 కుంటాల: మండల కేంద్రంలోని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ కమల్ సింగ్ గారికి మరియు డిప్యూటీ తాసిల్దార్ నరేష్ గౌడ్ గారికి కుంటాల మండల బి ఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో మండల కన్వీనర్ పడకంటి దత్తు, లింబా(బి) మాజీ సర్పంచ్ మల్లేష్ శ్రీనివాస్ గజ్జరం తదితరులు పాల్గొన్నారు