BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు
BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు శనివారం భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,400 పెరిగి రూ.92,900కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.లక్ష దాటింది. రూ.1,530 పెరిగి రూ.1,01,350 వద్ద ధర పలుకుతోంది. కేజీ వెండిపై రూ.100 తగ్గడంతో రూ.1,22,900 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.