నిజామాబాద్ పెద్ద రామ మందిరంలో రెడ్డి కా సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవం

నిజామాబాద్ పెద్ద రామ మందిరంలో రెడ్డి కా సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవం

నిజామాబాద్ పెద్ద రామ మందిరంలో రెడ్డి కా సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవం

మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్ ప్రతినిధి అక్టోబర్ 12

నిజామాబాద్ నగరంలోని పెద్ద రామ మందిరం వద్ద రెడ్డి కా సంఘం ఆధ్వర్యంలో బోనాల ఉత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. గల్లి వాసులతో పాటు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ, “సికింద్రాబాద్ బోనాలు, గోల్కొండ బోనాల నుండి ప్రారంభమైన ఈ సంప్రదాయం సంవత్సరం పొడవునా కొనసాగుతూనే ఉంది. ఆ ఆచారంలో భాగంగా పెద్ద రామ మందిరం వద్ద మహిళలచే బోనాలు నిర్వహించడం పట్ల గర్వంగా ఉంది” అని తెలిపారు. మహిళా వణులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 50వ డివిజన్ ఇంచార్జ్ ధర్మారం అవిన్, మానవ హక్కుల కమిటీ జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్ర, మాజీ కార్పొరేటర్లు బట్టు రాఘవేంద్ర, రంగు సీతారాం, రెడ్డి కా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment