భోకర్ అధ్యక్షుడిని ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ & నిరోధక సంస్థ ఆధ్వర్యంలో సత్కారం

భోకర్ అధ్యక్షుడిని ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ & నిరోధక సంస్థ ఆధ్వర్యంలో సత్కారం

మనోరంజని ప్రతినిధి బ్యూరో సెప్టెంబర్ 24

నాందేడ్ జిల్లా భోకర్ తాలూకా ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ & అవినీతి నిరోధక సంస్థ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యవంశీ మాధవరావు పటేల్ ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా బుధవారం భేటీ అయ్యారు. సంస్థ పురోగతి విషయం పై చర్చించారు. మహారాష్ట్ర లో సంస్థ బలోపేతం కృషి చేస్తానని భోకర్ తాలూకా అధ్యక్షులు కదం పరమేశ్వర్ పటేల్ కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఆర్జిఎన్ హ్యూమన్ రైట్స్ & అవినీతి నిరోధక సంస్థ చైర్మన్ దేవానంద్ నాయుడు నాపై నమ్మకం తో పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువ తో సన్మానించారు. వీరి వెంట భైంసా పట్టణ అధ్యక్షులు సుంకేట శ్రీనివాస్ ( గడ్డం ) లు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment