స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలుపు కాయం.

స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ
అభ్యర్థులు గెలుపు కాయం.

-రాష్ట్ర బీజేపీ నాయకులు రావుల రామ్ నాథ్.
నిర్మల్ జిల్లా,సారంగాపూర్: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన బిజెపి అభ్యర్థులు గెలుపు కాయం అని బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు నిర్మల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ రావుల రామ్ నాథ్ ఆశాభావం వ్యక్తంచేశారు. బుధవారం మండలంలోని
కౌట్ల(బి),స్వర్ణ,కుప్టీ తండా, గ్రామలలో ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలను నిర్వహించకుండా 42% బి సి రిజర్వేషన్ పేరుతో స్థానిక ఎన్నికల ను వాయిదా వేస్తూ బిజెపి కేంద్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తారన్నారు.
సీఎం కు చిత్త శుద్ధి ఉంటే బిసి ల కు పూర్తిగా 42 శాతాన్ని కేటాయించాలన్నారు .అందులో 10% మైనార్టీ కి కేటాయించడం సరికాదన్నారు.

స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ
అభ్యర్థులు గెలుపు కాయం.

స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ
అభ్యర్థులు గెలుపు కాయం.
కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడింది అన్నారు. గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నిర్మల్ శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి సహకారంతో అభివృద్ధి
జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాల్వ నరేష్, సీనియర్ నాయకులు వడ్డే రాజేందర్ రెడ్డి,మంతెన గంగారెడ్డి, చెన్న రాజేశ్వర్,సామల వీరయ్య, పథాని నర్సయ్య,మన్పూరి నారాయణ, గుమ్మల రవి వెంకటేష్ ,విలాస్ తిరుమల చారి,రంజిత్,దయాకర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కోటేష్, ముత్యం,రవి, జాదవ్ వినోద్, ఉమేష్,రాజారెడ్డి ప్రకాష్, నారాయణ నాయక్ లు పాల్గొన్నారుస్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ
అభ్యర్థులు గెలుపు కాయం.స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ
అభ్యర్థులు గెలుపు కాయం.స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ
అభ్యర్థులు గెలుపు కాయం.

Join WhatsApp

Join Now

Leave a Comment