వృద్ధాశ్రమంలో పుట్టిన రోజు వేడుకలు.

వృద్ధాశ్రమంలో పుట్టిన రోజు వేడుకలు.

వృద్ధాశ్రమంలో పుట్టిన రోజు వేడుకలు.

వృద్ధాశ్రమంలో పుట్టిన రోజు వేడుకలు.


నిర్మల్ జిల్లా,
సారంగాపూర్: మండల బీజేపీ పార్టీ నాయకులు ఆలూరు గ్రామానికి చెందిన పథని నర్సయ్య జన్మ దినం సందర్భంగా నిర్మల్ పట్టణంలో వృద్ధాశ్రమంలో సోమవారం పుట్టిన రోజు వేడుకలు జరుపు కొని
వారికి ఆప్యాయతతో అన్నదానం చేసి వృద్దల ఆశీర్వాదాలు పొందారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చంద్రకాంత్, మండల నాయకులు కాల్వ నరేష్,మంతెన గంగారెడ్డి, సాయబ్ రావ్, కార్పే విలాస్,తోట భోజన్న,చిన్నయ్య,రాజు, మోహన్ రెడ్డి,నారాయణ నాయక్,ప్రకాష్ నాయక్ లు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment