_సుప్రీం కోర్టులో రేవంత్‌కు బిగ్ షాక్.._*

*_సుప్రీం కోర్టులో రేవంత్‌కు బిగ్ షాక్.._*

_సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. 50% రిజర్వేషన్లు దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది._

_హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన SLPని కొట్టేసింది సుప్రీం కోర్టు. 50% రిజర్వేషన్లు దాటకూడదని నిబంధన ఉన్నప్పుడు సర్వే చేసి లాభం ఏంటి? చెప్పాలని ప్రశ్నించింది._

_అసలు చట్టం చేయకుండా జీవో ఎలా ఇస్తారు? అని ప్రశ్నించింది. పాత రిజర్వేషన్ తోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పింది సుప్రీం._

_సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. 50% రిజర్వేషన్లు దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది._

Join WhatsApp

Join Now

Leave a Comment