శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ.

శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ.

సారంగాపూర్ జనవరి 05 మనోరంజని తెలుగు టైమ్స్
శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ.


నిర్మల్ జిల్లా,
సారంగాపూర్: మండలకేంద్రంలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు సోమవారం పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి భూమి పూజ చేసారు. ఈ సందర్బంగా శివాజీ విగ్రహ ఏర్పాటు కు స్థలం తో పాటు విగ్రహా ఏర్పాటుకు విరాళం అందించిన అల్లోల మురళీధర్ రెడ్డి గారిని సారంగాపూర్ గ్రామ హిందూ వాహిని సభ్యులు గ్రామస్థులు శాలువాతో సత్కరించి ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రంలో తెలంగాణ ఉద్యమ నాయకులు సామల వీరయ్య,గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న,ఉప సర్పంచ్ అయిరా కృష్ణా రెడ్డి,నాయకులుబీమా లింగం,గంగాధర్,సత్య నారాయణ, మల్లేష్, మహేష్, గ్రామ యువకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment