రాష్ట్రస్థాయి టాపర్ గా మూడో ర్యాంకు సాధించిన భైంసా విద్యార్ధిని
నిర్మల్ జిల్లా బైంసా మండల కేంద్రంలోని ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాలు బైంసా మండల కేంద్రానికి చెందిన sloka తండ్రి సంతోష్ బైంసా వారి కుమార్తె శ్రీ గాయత్రి కాలేజ్ హైదరాబాద్ లో 466/470 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించడంతో శ్రీ గాయత్రి కాలేజ్ హైదరాబాద్ బైంసా యజమాన్యం విద్యార్థిని వారి తల్లిదండ్రులకు ఘనంగా సన్మానం చేశారు