ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డు గ్రహీత.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఆగస్టు 15
నిర్మల్ జిల్లా,సారంగాపూర్: మండల కేంద్రానికి చెందిన పంచాయతీ కార్యదర్శి యు.కృష్ణ
నిర్మల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో శుక్రవారం రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, శ్జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్,అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ల చేతుల మీదుగా ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డును అందుకున్నారు. ఈ సందర్బంగా కృష్ణ కు మండల నాయకులు,అధికారులు, గ్రామస్థులు పలువురు అభినందనలు తెలిపారు