ఉత్తమ అవార్డు గ్రహీత కు సన్మానం

ఉత్తమ అవార్డు గ్రహీత కు సన్మానం

ఉత్తమ అవార్డు గ్రహీత కు సన్మానం

బైంసా మనోరంజని ప్రతినిధి ఆగస్టు 20

భైంసా రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న భూమన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగిగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్- ఎస్పీ జానకి షర్మిల చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన సందర్భంగా బుధవారం బైంసా పట్టణంలోని గంగపుత్ర యువతరంగం కార్యక్రమంలో సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర ఉద్యోగ సంఘం నాయకులు రాజేశ్వర్, యువ తరంగిణి జిల్లా అధ్యక్షులు మోహన్, గంగపుత్ర సంఘం నాయకులు శివరాత్రి దత్తాత్రేయ, భోజన్న, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment