డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మనోరంజని ప్రతినిధి కుంటాల/అమెరికా, సెప్టెంబర్ 29

డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు


డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ గొట్టుముక్కుల అరుణ రమణరావు గారి కుమార్తెలు మరియు వారి బంధువులు అమెరికా దేశంలోని డల్లాస్ నగరంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
డల్లాస్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఖండాలు దాటినా ఆచారాలు, సంప్రదాయాల పట్ల మక్కువతో బతుకమ్మ సంబరాలను జరపడం పట్ల పలువురు పెద్దలు అభినందనలు తెలిపారు. ఈ వేడుకల ద్వారా భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment