పార్టీ కష్టకాలం అండగా నిలిచిన ఏం. ఏ లతీఫ్

పార్టీ కష్టకాలం అండగా నిలిచిన ఏం. ఏ లతీఫ్
పార్టీ కష్టకాలం అండగా నిలిచిన ఏం. ఏ లతీఫ్


కీలక పోస్టులు దక్కని గుర్తింపు

అధిష్టానం పార్టీకి కట్టుబడి చేసిన వారికి పదవీని ఇవ్వాలని డిమాండ్

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

భైంసా : అక్టోబర్ 26

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మనుగడ కష్టకాలంలో. మైనారిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జీ ఏం. ఏ లతీఫ్ పార్టీ పూర్వ వైభవం తీస్కవచ్చేoదుకు నియోజకవర్గ పరిధిలోని పాదయాత్ర చేశారు. అంతేకాకుండా సామాజిక సేవల్లో కరోన కోవిడ్ లో ఆపన్న హస్తం అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు ఇస్తామని ఇచ్చిన మాటను కట్టుబడి అయన ను గుర్తించి ఉమ్మడి జిల్లాలో నామినేటెడ్ పోస్టుల్లో కీలక పదవీ ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రాబోయే బల్దియా ఎన్నికల్లో తడాఖా పార్టీకి నష్టం జరుగుతుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సమగ్రమైన సర్వేలో చేపట్టి పార్టీ కోసం కష్టపడ్డ ఏం ఏ లతీఫ్ ను కీలక పదవీ బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment