మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు
నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని అందా కూర్ గ్రామంలో కుంటల ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో నారిశక్తి ప్రోగ్రాం లో భాగంగా కుంటాల పోలీస్ సిబ్బంది సరిత అశ్విని సాదిక్ రవి ఆధ్వర్యంలో గ్రామస్తులకు సైబర్ నేరాలు మాదకద్ర వేలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని మాదకద్రవేలపై అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంటాల పోలీస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు