రోడ్డు భద్రత – హెల్మెట్ వినియోగం పైన అవగాహన.
సారంగాపూర్ జనవరి 16 మనోరంజని తెలుగు
నిర్మల్ జిల్లా,
సారంగాపూర్: రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణను కాపాడాలని లక్ష్యంతో శుక్రవారం ఎస్సై శ్రీకాంత్ పోలీస్ సిబ్బంది తో సమావేశం నిర్వహించి, రోడ్డు భద్రత నియమాల గురించి వివరించారు. హెల్మెట్ వినియోగం,రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేసారు.
ఈ అవగాహన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నూర్వంత్, కానిస్టేబుల్స్ ప్రణీత్ రెడ్డి, వినిల్,మాధవ్, ఆకాష్,రమణ,శ్రీలత పాల్గొన్నారు.