ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

ముధోల్ మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 22

మండల కేంద్రానికి చెందిన అగ్గోల్ల యోగేష్ మూడు రోజుల క్రితం బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టింది. దీంతో నిజామాబాద్ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఇప్పటి వరకు చికిత్స కోసం ఖర్చులు బాగానే అయ్యాయి. బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్ నిమిత్తం రూ.5లక్షల వరకు ఖర్చు అవుతుందని అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు చేస్తున్నారు. దాతలు ఎవరైనా స్పందించి తోచినంత సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 9676839358 ఫోన్ పే గూగుల్ పే ద్వారా సంప్రదించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment