ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ భూమి గుర్తింపు కోసం సందర్శించిన.. ఆర్డీవో కోమల్ రెడ్డి

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ భూమి గుర్తింపు కోసం సందర్శించిన.. ఆర్డీవో కోమల్ రెడ్డి

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని గురువారం భైంసా ఆర్డిఓ కోమల్ రెడ్డి కుంటాల వద్ద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం భూమి గుర్తింపు కోసం కుంటాల గ్రామ మండలాన్ని అనంతరం పి పి సి కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్శన కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నరేష్ గౌడ్, రెవెన్యూ సిబ్బంది, పిఎసిఎస్ చైర్మన్ సట్ల గజ్జరం డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment