కేజీబీవిలో కుకింగ్ హెల్పర్ కు దరఖాస్తు చేసుకొండి.

కేజీబీవిలో కుకింగ్ హెల్పర్ కు దరఖాస్తు చేసుకొండి.

కేజీబీవిలో కుకింగ్ హెల్పర్ కు దరఖాస్తు చేసుకొండి.
నిర్మల్ జిల్లా,
సారంగాపూర్: మండలంలోని జామ్ గ్రామంలో గల (కేజీబీవీ) కస్తూరిబా గాంధీ విద్యాలయంలో వంట సహయకురాలిగా విదులు నిర్వహించేందుకు ఆసక్తి గల మహళా (జనరల్) 18 సంవత్సరాలు నిండిన వారు 10 వ తరగతి విద్యార్హత కలిగినవారు దరకాస్తు చేసుకోవాలని మండల విద్యాధికారి బి. మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి ఉన్నవారు. బయోడేటా ఫారం పోటో అతికించి విద్యార్హత, నివాస దృవీకరణ పత్రం, ఆదార్ కార్డు జిరాక్స్ కాపీలు జతచేసి మండల విద్యావనరుల కేంద్రంలో ఈ నెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment