మందమర్రి: సింగరేణిలో అద్దె వాహనాలకు దరఖాస్తులు

మందమర్రి: సింగరేణిలో అద్దె వాహనాలకు దరఖాస్తులు

మందమర్రి: సింగరేణిలో అద్దె వాహనాలకు దరఖాస్తులు

మందమర్రి ఏరియా పరిధిలోని KK OCP, ఏరియా హాస్పిటల్ రామకృష్ణాపూర్లో అద్దె వాహనాలు నడుపుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం సోమవారం పేర్కొన్నారు. 3 నుంచి 5 ఏళ్ల పాటు యూనిట్ విధానం కింద అద్దె ప్రాతిపదికన ఏసీ అంబులెన్స్, క్యాంపర్ వాహనాలు నడపడానికి మంగళవారం ఉదయం 9 నుంచి 4 గంటల వరకు దరఖాస్తులను మందమర్రి జీఎం కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment