ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి

ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి

ఘనంగా ఏపీజే అబ్దుల్ కలాం జయంతి

ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 15

మండల కేంద్రమైన ముధోల్లోని రబింద్రా ఉన్నత పాఠశాలలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 94వ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఆసంవార్ సాయినాథ్ మాట్లాడుతూ శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా ఎనలేని సేవలందించిన అబ్దుల్ కలాం జీవితం ఎంతోమందికి ఆదర్శమని ఎన్నో రకాల క్షిపణులు రూపొందించి శాస్త్ర సాంకేతిక రంగాన్ని బలోపేతం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రాజేందర్ చైర్మన్ భీమ్రావు దేశాయి, డైరెక్టర్ పోతన్న యాదవ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment