ఎవరైనా దాతలు సాయం చేయగలరు

ఎవరైనా దాతలు సాయం చేయగలరు

మనోరంజని ప్రతినిధి సెప్టెంబర్ 11

నిర్మల్ జిల్లా, ముధోల్ మండలం, సరస్వతి నగర్ గ్రామంకి చెందిన వర్షా గారు తీవ్ర సనదర్భానికి లోనయ్యారు.

కొన్ని రోజుల క్రితం రైల్వే ప్రయాణ సమయంలో అనుకోని ప్రమాదంతో ఆమె కిందపడి దురదృష్టవశాత్తు మృతి చెందారు.
ఆమె భర్త: సంజీవ్ కుమార్
మొత్తం ఇద్దరు చిన్న బాబులు ఉన్నారు –
👉 ఒకటి: 2 సంవత్సరాల
👉 రెండు: 3 సంవత్సరాల

ప్రస్తుతం ఈ కుటుంబం ఎంతటి సంక్షోభంలో ఉందో మాటల్లో చెప్పలేనిది. ఆర్థిక ఇబ్బందులు, తినడానికి తిండి లేకపోవడం వంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారు ప్రస్తుతం తానుర్ మండలం, మొగిలి గ్రామంలో నివసిస్తున్నారు.

👉 ఎవరైనా దాతలు ఈ బలహీన కుటుంబానికి సహాయం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాము.

📞 సహాయానికి:
📱 73375 26601

మీ చిన్న సహాయం వారికి కొత్త ఆశను అందించగలదు.
దయచేసి ముందుకు రావడం ద్వారా మన మనవత్వాన్ని ప్రదర్శిద్దాం

Join WhatsApp

Join Now

Leave a Comment