రాష్ట్రంలో మరో కొత్త ఎయిర్పోర్టు
ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ఏర్పాటుకు ఎయిర్ఫోర్స్ అంగీకారం తెలిపింది. రాష్ట్రం-ఎయిర్ఫోర్స్ కలిసి వినియోగించుకునేలా నిర్మించనున్నారు. మొదటిగా 900 ఎకరాలు సేకరిస్తారు. వరంగల్ ఎయిర్పోర్టు అభివృద్ధికి అదనంగా రూ.140 కోట్లు అవసరమై, ప్రభుత్వం ఆమోదించింది. త్వరలో నిధుల విడుదలకు చర్యలు మొదలయ్యాయి