భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆనందరావు పటేల్

Anand Rao Patel Market Committee

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

భైంసా : అక్టోబర్ 23

బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆనంద్ రావ్ పటేల్ ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ చైర్మన్ గా ఎం డి. ఫరూక్ అహ్మద్, డైరెక్టర్ లు గా డి. రామేశ్వర్, నడిమి శెట్టి భూమన్న,షేక్ మౌలమియా,తోట రాము, రాథోడ్ రాంనాథ్, జాదవ్ సురేఖ, గడపలే దేవిదాస్, సట్ల కిష్టన్న, మాధవ్ రావ్, సుధాకర్ రావ్, కుంటోళ్ల విఠల్, కదం దత్తారం పటేల్ నియామక మయ్యారు.. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ లోనే కొనసాగుతున్న ఆనంద్ రావ్ పటేల్ కు పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment