మాంజ్రీ గ్రామ వృద్ధుడు అదృశ్యం

మాంజ్రీ గ్రామ వృద్ధుడు అదృశ్యం

మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా, నవంబర్ 22

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మాంజ్రీ గ్రామానికి చెందిన పూజేజర్ పుండ్లిక్ (65) ఆచూకీ తెలియని పరిస్థితుల్లో అదృశ్యమయ్యారు. ఈ నెల 17న ఇంటి నుంచి బయటకు వెళ్లిన పుండ్లిక్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్వయంగా అన్వేషించినా ఎటువంటి సమాచారం లభించలేదు. దీంతో బంధువులు భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పుండ్లిక్‌ను ఎవరైనా చూసినట్లయితే లేదా ఆచూకీ తెలిసినట్లయితే సెల్ నంబర్: 7036693220కు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment