*ఆదర్శ దాంపత్యం*
గొప్పా?
నువ్వు గొప్పా?
నేను గొప్పా?
అని కాకుండా
మనం గొప్ప
అనుకున్నపుడే
పిల్లల్ని ఉత్తమ
పౌరులుగా
తీర్చిదిద్దుతాం
కష్టసుఖాల్లో
సంపూర్ణంగా
పాల్గొన్నప్పుడే
బతుకు జట్కా బండిలో
భార్యభర్తల సంసారం
సాఫీగా సాగుతుంది
అదే ఆదర్శ దాంపత్యం
నేదునూరి కనకయ్య
అధ్యక్షుకు
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
కరీంనగర్9440245771