ఏఎంసీ చైర్మన్కు ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానం

ఏఎంసీ చైర్మన్కు ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానం

ఎమ్4 ప్రతినిధి ముధోల్

భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ షిండే ఆనంద్ రావు పటేల్, వైస్ చైర్మన్ ఎండీ ఫరూక్ అహ్మద్ లకు ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా జంగ్మె సాహెబ్రావ్, శంకర్ గోవర్ధన్, సచిన్ తదితరులు పాల్గొని వేడుకకు మరింత సందడి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్‌ల సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేలా వారికి ప్రోత్సాహం అందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment