ఈనెల 13 నుంచి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ 2025
  • జనవరి 13న అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ ప్రారంభం.
  • ప్రైమ్ మెంబర్లకు ఆఫర్లు అర్ధరాత్రి నుంచే అందుబాటులో.
  • జనవరి 19 వరకు సేల్ కొనసాగుతుందని అంచనా.

 

అమెజాన్ కొత్త ఏడాదిలో తన తొలి గ్రేట్ రిపబ్లిక్ సేల్‌ను ప్రకటించింది. జనవరి 13న మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభమవుతుంది. అయితే ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేకంగా సేల్ జనవరి 12 అర్ధరాత్రి నుంచే అందుబాటులో ఉంటుంది. భారీ తగ్గింపులతో రకరకాల ఉత్పత్తులపై ఆఫర్లు లభించనున్నాయి. ఈ సేల్ జనవరి 19 వరకు కొనసాగనుంది.


 

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2025 సంవత్సరానికి గాను తొలి సేల్‌ను ప్రకటించింది. జనవరి 13న గ్రేట్ రిపబ్లిక్ సేల్ ప్రారంభమవుతుండగా, ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేకంగా ఈ సేల్ జనవరి 12 అర్ధరాత్రి నుంచే అందుబాటులో ఉంటుంది.
ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్, గృహోపయోగ వస్తువులు, పుస్తకాలు వంటి అనేక కేటగిరీలలో భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ వినియోగదారులకు జనవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభమవుతుంది. ఈ ఆఫర్లు జనవరి 19 వరకు అందుబాటులో ఉంటాయని అమెజాన్ తెలిపింది.
సేల్ సందర్భంగా కొన్ని ప్రత్యేక డీల్స్ సూపర్ సేవర్లుగా ఉంటాయని అమెజాన్ హింట్ ఇచ్చింది. ప్రైమ్ మెంబర్లకు ముందస్తు యాక్సెస్‌తో పాటు అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment