రక్త దానం చేసి మానవత్వం చాటుకున్న భైంసా ఏరియా హాస్పిటల్ స్టాఫ్ అక్షయ్ రెడ్డి

రక్త దానం చేసి మానవత్వం చాటుకున్న భైంసా ఏరియా హాస్పిటల్ స్టాఫ్ అక్షయ్ రెడ్డి*

పేషెంట్ పేరు సవిత w/o సతీష్, గ్రామం లోకేశ్వరం.
వయసు 25సంవత్సరాలు. డాక్టర్ దయానంద్ రెడ్డి శ్రీకర హాస్పిటల్ లో సవిత పేషంట్ కు హీమోగ్లోబిన్ తక్కువా అవడం వలన డాక్టర్ దయానంద్ చెప్పగానే బ్లడ్ డోనర్స్ గ్రూపులో పోస్ట్ చేసిన వెంటనేసమాజము కోసం నా వంతు ఎప్పుడు ముందు ఉండే వ్యక్తి అక్షయ్ బ్రదర్ మెసేజ్ చూసి ఫోన్ చేసిన వెంటనే స్పందించి రక్తనిధి కేంద్రానికి వచ్చి తన అమూల్యమైన బి పాజిటివ్ రక్తం ఇవ్వడం జరిగింది . ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం జరిగింది. రక్తం ఇచ్చిన దాత అక్షయ్ బ్రదర్ కు ప్రత్యేక ధన్యవాదములు. ఇపట్టి వరకు 5 టైమ్స్ ఇవ్వడం జరిగింది..ఇలాగానే ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను , ఈ కార్యక్రమంలో సురేష్ , సాయి ప్రసాద్,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.రక్తదానం యొక్క ప్రాధాన్యత

ఈ సంఘటన ద్వారా అక్షయ్ చూపించిన ఆదర్శం సమాజంలో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆపదలో మేమున్నాం అంటున్న బ్లడ్ డొనర్స్ గ్రూప్ అండ్ టీమ్ భైంసా

Join WhatsApp

Join Now

Leave a Comment