నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలోని బాలుర వసతిగృహాన్ని ఎంపీడీవో సాల్మన్ రాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని తాగునీరు, భోజనం, మరుగుదొడ్ల వసతులను పరిశీలించి, కల్పించిన సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతోనూ మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
లోకేశ్వరం హాస్టల్లో ఎంపీడీవో ఆకస్మిక తనిఖీ - సదుపాయాలపై సంతృప్తి
Share:

సారాంశం