మళ్లీ తగ్గిన బంగారం ధరలు

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు శుక్రవారం మళ్లీ తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.600 తగ్గి రూ.1,08,200కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.650 తగ్గి రూ.1,18,040 పలుకుతోంది. వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండిపై ఏకంగా రూ.3,000 తగ్గడంతో రూ.1,61,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి….

Join WhatsApp

Join Now

Leave a Comment