ఆదివాసి సేన బజార్ హత్నూర్ మండల నూతన కార్యవర్గానికి ఎన్నికలు

ఆదివాసి సేన బజార్ హత్నూర్ మండల నూతన కార్యవర్గానికి ఎన్నికలు

ఆదివాసి సేన బజార్ హత్నూర్ మండల నూతన కార్యవర్గానికి ఎన్నికలు

అధ్యక్షుడిగా అత్రం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా గేడం సోనేరావు

బజార్ హత్నూర్, జూలై 31 (అదిలాబాద్ జిల్లా):

ఆదివాసి సేన బజార్ హత్నూర్ మండల నూతన కార్యవర్గానికి ఎన్నికలు

బజార్ హత్నూర్ మండలంలోని మడగూడ గ్రామంలో ఆదివాసి సేన మండల కమిటీ సమావేశం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడు రాయిసిడం జంగు పటేల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.

ఎన్నుకొనబడినవారు:

  • మండల అధ్యక్షుడు: అత్రం శ్రీకాంత్ (ధరంపురి)

  • మండల ఉపాధ్యక్షుడు: అత్రం రవి (కోత్తపల్లి)

  • మండల ప్రధాన కార్యదర్శి: గేడం సోనేరావు (మడగూడ)

  • సంయుక్త కార్యదర్శి: ఉయిక నాందేవ్ (చింతల్ సాంగ్వీ)

  • కోశాధికారి: ఆత్రం నాగోరావు (తుకాన్ పల్లి)

మండల కమిటీ సభ్యులు:

మడవి నగేష్, కనక శంకర్, అత్రం తెలంగ్ రావు, మడవి శంకర్, అనక లక్ష్మన్, కోరెంగ రాజు, అత్రం మనోజ్, అత్రం ఓం ప్రకాష్, అర్క వమాన్ రావు, అత్రం నవనీత్ తదితరులు మొత్తం 15 మంది సభ్యులుగా ఎంపికయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కోవ దౌలత్ రావు మొకాశి, జిల్లా ఉపాధ్యక్షులు ఉయక శ్యాంరావ్, మండడి లక్ష్మణ్, అడేం పోల్లన్న, కోట్నక గణేష్, దుర్వ కోసేరావు తదితరులు పాల్గొన్నారు.

సభ అనంతరం నూతన కమిటీకి అభినందనలు తెలియజేయడంతో పాటు, ఆదివాసుల సమస్యలపై ఉద్యమం ముమ్మరంగా కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు

Join WhatsApp

Join Now

Leave a Comment