✒నటి రేణు దేశాయ్ సంచలన పోస్ట్
నటి రేణు దేశాయ్ తాజాగా ఇన్స్టాలో షేర్ చేసిన ఓ స్టోరీ నెట్టింట దుమారం రేపుతోంది. “ఒక కుక్క మనిషిని కరిచిందని, ఏ పాపం చేయని వీధి కుక్కలను అన్నింటినీ చంపేయడం ఎంత న్యాయం. అదే సమాజంలో రేపిస్టులు, మర్డర్ చేసినవాళ్లు మాత్రం మన చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఇదెక్కడి న్యాయం. ” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది.