గంగస్తాన్ ఫేస్ వన్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
గంగస్తాన్ ఫేస్ వన్ కు చెందిన ఏఎస్ఐ గంగాధర్ గౌడ్, పోలీసు శాఖ నుంచి పదవీ విరమణ చేసిన కేవలం నాలుగు రోజులకే గుండెపోటుతో మరణించారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
పదవి విరమణ చేసిన నాలుగు రోజులకే... ఏ ఎస్ ఐ గంగాధర్ గౌడ్ హార్ట్ ఎటాక్ తో దుర్మరణం.. గంగస్తాన్ ఫేస్ వన్ కి చెందిన గంగాధర్ గౌడ్.. గత నాలుగు రోజుల క్రితమే పదవి విరమణ చేశారు..











