మద్యానికి బానిసై పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

మద్యానికి బానిసై పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

ఆగస్టు 31 కుంటాల: మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం మేధాన్పూర్ గ్రామస్తుడు విష్ణు బంకట్ పవర్ వయస్సు(28) మద్యానికి బానిసై గ్రామ శివారులో గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని కుంటాల ఎస్సై అశోక్ తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment