అడెల్లి ఆలయాన్ని దర్శించుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్.

అడెల్లి ఆలయాన్ని దర్శించుకున్న
పబ్లిక్ ప్రాసిక్యూటర్.


ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

నిర్మల్ జిల్లా : అక్టోబర్ 27

సారంగాపూర్: మండలంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మహా పోచమ్మ ఆలయాన్ని ఆదివారం జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోద్ రావు కుటుంబ సమేతంగా దర్శించుకొని మొక్కులను తీర్చుకున్నారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలను అందజేశారు ఈ సందర్బంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ దంపతులను ఆలయ అధికారి రాజేష్ శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రతిమను అందజేశారు ఈ వీరి వెంటా మాజీ ఆలయ చెర్మెన్ మాధవ్ రావు,న్యాయవాది లింగా గౌడ్, స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆలయ సిబ్బంది ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment