ప్రియురాలిని బ్లూ డ్రమ్ములో ముంచి హత్య చేసిన ప్రియుడు

ప్రియురాలిని బ్లూ డ్రమ్ములో ముంచి హత్య చేసిన ప్రియుడు

ప్రియురాలిని బ్లూ డ్రమ్ములో ముంచి హత్య చేసిన ప్రియుడు

మనోరంజని తెలుగు టైమ్స్ – అక్టోబర్ 04, 2025

మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోని నీటి డ్రమ్ములో 22 ఏళ్ల లక్షిత చౌదరి మృతదేహం లభ్యమైంది.

సోమవారం కాలేజీకి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మోను అనే యువకుడు స్వయంగా పోలీసులకు లొంగిపోయి, ప్రేమ వ్యవహారం కారణంగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

లక్షిత మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నందున కోపంతో కాళ్లు, చేతులు కట్టి బ్లూ డ్రమ్ములో ముంచేశానని మోను తెలిపాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment