రూ.2000 నోట్లపై కీలక అప్డేట్: ప్రజల వద్ద ఇంకా రూ.7,117 కోట్లు

₹2000 నోట్ల RBI అప్డేట్

హైదరాబాద్: అక్టోబర్ 02
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ఇచ్చిన కీలక ప్రకటనలో, ₹2000 నోట్లలో 98% చెలామణీకి తిరిగి వచ్చాయని తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ నాటికి, ప్రజల వద్ద ఇంకా రూ.7,117 కోట్ల విలువైన ₹2000 నోట్లు మిగిలి ఉన్నాయని వెల్లడించింది.

₹2000 నోట్లను చెలామణి నుంచి తొలగించినప్పటి నుండి, RBI చెల్లింపుల ప్రక్రియను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment