పూర్వ విద్యార్థుల సమ్మేళనం.
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి అక్టోబర్ 12
నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మండలంలోని చించోలి (బి)
ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల 1986 – 87 వ సంవత్ప్రరం 7. తరగతి పూర్వ విద్యార్థుల సమ్మెళనం ఆదివారం జరుపుకున్నారు.ఈ సందర్బంగా ఆనాటి గురువులు శంకరయ్య, చిన్నయ్య లను శాలువాతో సన్మానించి.ఆనాటి గత స్మృతకు గుర్తు చేసుకున్నారు. యోగక్షేమాలు తెలుసుకుని సాయంత్రం వరకు అనందగా గడిపారు.ఈ కార్యక్రంలో ఆకుల రాజేశ్వర్, మల్లేష్,రమేష్, ఎస్. రాజేశ్వర్, అయిట్ల భూమేష్ పలువురు పాల్గొన్నారు.