శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో అన్నదానం
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
భైంసా : అక్టోబర్ 15
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దుర్గామాత నిమ్మజనం పురస్కరించుకుని భక్తులకు మంగళవారం పట్టణంలో గణేష్ నగర్ లో శ్రీరామ చైతన్య యూత్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ చైతన్య యూత్ అధ్యక్షులు తోట రాము, ఉపాధ్యక్షులు ముతన్న , శ్రీనివాస్, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, ప్రముఖులు, పాల్గొన్నారు.