మహబూబాబాద్ కలెక్టరేట్ లో జి. శ్రీనివాస్ ఆత్మహత్య

  • మహబూబాబాద్ కలెక్టరేట్ స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య
  • సంఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాధ్ కేకన్ IPS
  • 1990 బ్యాచ్ కు చెందిన శ్రీనివాస్, గోపాల్ నగర్ కాలనీలో నివాసం

 

మహబూబాబాద్ కలెక్టరేట్ లో స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వహిస్తున్న గుడిబోయిన శ్రీనివాస్ తన సొంత గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాధ్ కేకన్ IPS పరిశీలించారు. కుటుంబ విభేదాలే ఈ ఘోరానికి కారణంగా భావిస్తున్నారు.

 

: మహబూబాబాద్ కలెక్టరేట్ స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వహిస్తున్న గుడిబోయిన శ్రీనివాస్ గన్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 1990 బ్యాచ్ కు చెందిన శ్రీనివాస్ ARHC: 1785గా పనిచేస్తూ, గోపాల్ నగర్ కాలనీలో నివసిస్తున్నారు. భార్య విజయలక్ష్మి మరియు కొడుకు సుశాంత్ ఉన్నారు. ఈ సంఘటన తరువాత జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాధ్ కేకన్ IPS సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ విభేదాలే ఈ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.

Leave a Comment