పత్తి సాగులో ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొడుతున్న వేద సీడ్స్ వారి Dr. చంద్ర గోల్డ్ బిజి II పత్తి విత్తనాలు

Dr. చంద్ర గోల్డ్ పత్తి క్షేత్ర ప్రదర్శన

 

  • Dr. చంద్ర గోల్డ్ పత్తి విత్తనాల ద్వారా అధిక దిగుబడులు
  • క్షేత్ర ప్రదర్శనలో రైతుల భారీ హాజరు
  • పత్తి సాగుకు సంబంధించిన కీలక సమాచారం

పత్తి పంటలో అధిక దిగుబడికి వేద సీడ్స్ వారి Dr. చంద్ర గోల్డ్ పత్తి విత్తనాలు వాడాలని కంపెనీ అధికారులు సూచించారు.

Dr. చంద్ర గోల్డ్ పత్తి క్షేత్ర ప్రదర్శన

అధిక దిగుబడులకు పేరుగాంచిన వేద సీడ్స్ వారి Dr. చంద్ర గోల్డ్ బిజి II పత్తి విత్తనాలు రైతులకు ఉపయోగపడుతున్నాయనీ, బుధవారం ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలంలోని మహగాం గ్రామంలో ఈ పంట క్షేత్ర ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 850 మంది రైతులు మరియు 9 మంది డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు.

కంపెనీ జనరల్ మేనేజర్ జి. మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, చంద్ర గోల్డ్ పత్తి వెరైటీని అన్ని రకాల భూములలో నాటవచ్చని, చీడపీడలను తట్టుకోవడానికి ఇది ఎంతగానో సమర్థవంతమని వివరించారు. ప్రతి చెట్టుకి 120 నుండి 130 కాయలు వస్తాయని, ప్రత్తి దిగుబడికి 15 నుండి 19 క్వింటాళ్ల మధ్య ఉంటుందని ఆయన తెలిపారు.

ఏరియా మేనేజర్ చెన్న రవి పత్తి సాగుకు సంబంధించిన వివిధ వివరాలను రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎ. రాకేష్, మాజీ ఎంపీపీ ఎన్. రాజేష్, జనరల్ మేనేజర్లు మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment