ఉద్యోగుల నూతన కార్యవరం.
సారంగాపూర్ జనవరి 16 మనోరంజని తెలుగు టైమ్స్
నిర్మల్ జిల్లా,నిర్మల్ జిల్లా,
సారంగాపూర్ :మండలంలోని బీరవెల్లి గ్రామ ఉద్యోగుల సంఘం శుక్రవారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులు ఎర్ర గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ముక్కాల గంగాధర్ రావు, కోశాధికారి నరసయ్య,లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉద్యగుల క్షేమం కోసం కృషి చేస్తామని వెల్లడించారు.
అనంతరం ఇటీవల గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన బ్యాగరి గంగవ్వ ఎల్లన్న ను ఉపసర్పంచ్ ప్రశాంత్ ను గ్రామ అభివృద్ధి కమిటీ అద్యక్షులు సుధాకర్ రెడ్డి లను ఉద్యోగ సంఘ సభ్యులు శాలువతో సత్కరించారు.