బాల్యవివాహాల వల్ల కల్గే అనర్థాల పై అవగాహన.
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 29
నిర్మల్ జిల్లా, సారంగాపూర్:
మండల్ జామ్ గ్రామంలో జిల్లాసమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆటపాటలతో బాల్యవివాహాల వల్ల కల్గే అనర్థాలు,డ్రగ్స్ నిషేధం, ఆరోగ్యం పైన వివిధ అంశాల పైన పాటల ద్వారా, మ్యాజిక్ షో ద్వారా, మిమిక్రీ ద్వారా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కార్పె రవళి విలాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్ కుమార్ గ్రామప్రజలు పాల్గొన్నారు.